Tuesday, May 14, 2019

హైదరాబాద్‌లో ప్లాట్లు కొంటున్నారా.. జర భద్రం.. అక్రమ లే అవుట్లతో పరేషాన్..!

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ప్లాట్లు కొనాలని అనుకుంటున్నారా?.. స్థలం మీద పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని భావిస్తున్నారా?.. మీ ఆలోచన సరయిందే కావొచ్చు. కానీ భూములు కొనే ముందు మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. లేదంటే లాభాలేమో గానీ అసలుకే ఎసరొచ్చేలా ఉంది పరిస్థితి. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలో రియల్టర్లు రెచ్చిపోతున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HpHfSa

0 comments:

Post a Comment