Tuesday, May 14, 2019

కేంద్రంలో మద్దతు కోసం జగన్ కు గాలం వేస్తున్న బీజేపీ .. జగన్ నిర్ణయమేమిటో

కేంద్రంలో మద్దతు కోసం బిజెపి జగన్ కు గాలం వేస్తుందా? ప్రత్యేక హోదా ఇస్తామని ఫీలర్లు పంపిస్తుందా? అంటే అవును అని చెప్పక తప్పదు . కేంద్రంలో హంగ్ లోక్ సభ వచ్చే అంచనాలతో ఉన్న బిజెపి, కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీయేతర కూటమి ద్వారా కాంగ్రెస్ మద్దతు కూడగట్టే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VDH0x5

0 comments:

Post a Comment