Saturday, September 28, 2019

లీగల్ గా వ్యాపారం చేస్తే మాఫియా అంటారా .. మూడు రోజులు గ్రానైట్ క్వారీలు బంద్

కరీంనగర్ లో గ్రానైట్ క్వారీలు రాజకేయాలకు కేంద్ర బిందువుగా మారాయి. గ్రానైట్ క్వారీలపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు సవాల్ ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. మంత్రి, ఎంపీ మధ్య వివాదం క్వారీల యజమానులకు తలనొప్పిగా మారింది. రాజకీయాల్లోకి గ్రానైట్ క్వారీలను లాగాతంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్వారీల అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎంపీ బండి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mqmRdz

Related Posts:

0 comments:

Post a Comment