Tuesday, May 14, 2019

తిరుమ‌ల‌కు కొత్తదారి : మ‌లుపులు లేకుండా కొండ‌పైకి: స‌ర్వే పూర్తి..ఆమోద‌మే త‌రువాయి..!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల‌కు శుభవార్త‌. తిరుమ‌ల కొండ మీద‌కు మ‌రో ప్ర‌త్యామ్నాయ మార్గం సిద్దం అవుతోంది. దీనికి సంబంధించి దూరం త‌గ్గ‌టంతో పాటుగా ఎటువంటి మ‌లుపులు లేకుండా సుర‌క్షితంగా కొండ పైకి చేరుకొనే విధంగా ప్లాన్ సిద్దం అవుతోంది. దీనికి సంబంధించి ఎల్‌అండ్‌టీ కంపెనీ సర్వే చేసింది. నివేదికను మరోవారంలో తితిదే ఇంజినీరింగ్‌ విభాగానికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HmUiE2

0 comments:

Post a Comment