హైదరాబాద్ : వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కలిసి ఫొటోలు దిగారు. అయితే ప్రేమికుడు డ్రగ్స్‌కు బానిసవడంతో ఆ బంధం చెడింది. యువతి ప్రియుణ్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఇది జీర్ణించుకోలేని ఆ యువకుడు అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. ఆ బాధ పడలేక యువతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో ప్రేమికుడు జైలుపాలయ్యాడు. పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న రవి ప్రకాష్ ..నేడు సైతం కొనసాగనున్న విచారణ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XvH2ns
Sunday, June 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment