Sunday, June 9, 2019

నన్ను పెళ్లి చేసుకో అని యోగి మార్ఫింగ్ వీడియో ట్వీట్ : నిందితుడి అరెస్ట్

లక్నో/ న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోనో ఉంటే చాలు రెచ్చిపోతున్నారు. తమ భావజాలాన్ని ఇతరులపైకి రుద్ది .. ఆనందం పొందుతున్నారు. ఇలా రాజకీయ నేతుల, సినీతారుల, క్రీడాకారులపై తమ పైత్యాన్ని ప్రదర్శించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. యూపీకి చెందిన ఓ వ్యక్తి కూడా ఇలానే పోస్టులు పెట్టి ..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IuLdtt

Related Posts:

0 comments:

Post a Comment