Tuesday, September 17, 2019

నిర్మానుష్యంగా మారిన కోడెల నివాసం..! అలుముకున్న విషాద ఛాయలు..!!

హైదరాబాద్ : హైదరాబాద్, బంజారహిల్స్ లోని కోడెల నివాసం నిర్మానుష్యంగా మారింది. సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఏ ఒక్కరూ కూడా నివాసంలోలేరు. ప్రజల అంతిమ సందర్శనం కోసం కోడెల మృత దేహాన్ని గుంటూరు కు తరలించిన విషయం తెలిసిందే. ఐతే కెన్యా దేశం నుండి కొద్ది గంటల క్రితమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన తనయుడు కోడెల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32JnjCY

Related Posts:

0 comments:

Post a Comment