Sunday, July 26, 2020

జగన్ డ్రీమ్-ఏపీ చరిత్రలో అతిపెద్ద లిఫ్ట్ -రాయలసీమ ఎత్తిపోతలపై కీలక పరిణామం- కేసీఆర్ సర్కారు గగ్గోలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కీలక పరిణామాం చోటుచేసుకోనుంది. రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టయిన సీమ ఎత్తిపోతల పనులకు టెండర్ల ప్రక్రియ చేపట్టేలా జగన్ సర్కారు సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. కరోనా టెస్టు భయంతో కారు రాంగ్ టర్న్.. వాగులో గర్భిణి గల్లంతు.. కొద్ది దూరంలో తుంగభద్ర..తీవ్ర ఉత్కంఠ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2COgBUQ

Related Posts:

0 comments:

Post a Comment