Sunday, July 26, 2020

తెనాలి ఆసుపత్రి: పీపీఈ కిట్లు లేక..రెయిన్ కోట్లతో పేషెంట్లకు వైద్యం: ఆపదలో వారియర్స్: జనసేన

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స అందిస్తోన్న నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లకు ప్రభుత్వం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్లను అందజేయలేకపోతోందని జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. పీపీఈ కిట్లు లేకపోవడం వల్ల ఫ్రంట్‌లైన్ వారియర్లు రెయిన్ కోట్లను ధరించి.. పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hEBh0t

0 comments:

Post a Comment