Thursday, September 19, 2019

రూ.1,00,899 బోనస్.. సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా... లాభాల్లో వాటా ప్రకటించిన కేసీఆర్

హైదరాబాద్ : సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. బొగ్గు వెలికితీసేందుకు ప్రతి నిత్యం వారు మృత్యు ఒడిలోకి వెళ్లి తిరిగొస్తున్నారని పేర్కొన్నారు. వీరి పని సరిహద్దులో గస్తీ కాసే సైనికులకు ఏ మాత్రం తీసిపొదన్నారు. బొగ్గు ఉత్పత్తిలో వారి శ్రమ అనిర్వచనీయమని కొనియాడారు. ఎప్పటిలాగే వారికి ఇచ్చే బోనస్ మరో ఒక్క శాతం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2No1jds

Related Posts:

0 comments:

Post a Comment