Friday, February 1, 2019

కొరడా లేచింది..! కలప స్మగ్లర్లకు ఇక చుక్కలేనా?

వరంగల్ : కలప స్మగ్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జంగల్ బచావో, జంగల్ బడావో అంటున్న సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు.. అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. ఇటీవల అటవీశాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు కేసీఆర్. అవసరమైతే కలప స్మగర్లపై పీడీ యాక్టులు పెడతామని హెచ్చరించారు. కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో కలప స్మగ్లర్ల డొంక కదులుతోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CY8m4U

0 comments:

Post a Comment