Monday, April 8, 2019

ఏప్రిల్ 11 తర్వాత కేసీఆర్ బిజీ... ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇతర రాష్ట్రాల్లో ప్రచారం..?

హైదరాబాదు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలపై మరింత దృష్టి సారించనున్నారా..? కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్‌కోసం యత్నిస్తున్న గులాబీ బాస్ ఎలాంటి వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పార్టీల అధినేతలను కలిసిన కేసీఆర్... ఎన్నికల తర్వాత మళ్లీ ఎవరిని కలవనున్నారు...? అన్నీ సవ్యంగా సాగితే కేసీఆర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2OYFcbs

Related Posts:

0 comments:

Post a Comment