Thursday, August 1, 2019

సీన్ రివర్స్: ఇప్పుడు స్మగ్లర్లు గోసంరక్షకులను కాలుస్తున్నారు..అక్కడ జరిగింది అదే..!

హర్యానా: ఇప్పటి వరకు గోవులను తరలిస్తున్న వారిని గోసంరక్షకులు దాడి చేసి చంపేసిన ఘటనలను చూశాం. అయితే హర్యానాలో ఇందుకు భిన్నంగా జరిగింది. గోవులను స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ గోసంరక్షకుడిపై దాడి చేసి చంపారు. హర్యానా రాష్ట్రం పల్వాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని గోపాల్‌గా గుర్తించడం జరిగింది. ఈయన గోరక్షక్ సమితిలో సభ్యుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SXVJOM

Related Posts:

0 comments:

Post a Comment