హైదరాబాద్ : వరంగల్ ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ విద్యార్థిని రవళి సోమవారం సాయంత్రం కన్నుమూసింది. మంగళవారం నాడు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ పూర్తిచేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాస్పిటల్ కు వెళ్లి ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తుల సెగ?.. తారక మంత్రం ఫలించేనా? {image-errabelli-1551769945.jpg
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J6zgxR
రవళి కుటుంబాన్ని ఆదుకుంటాం.. నిందితుడిని శిక్షిస్తాం : మంత్రి ఎర్రబెల్లి
Related Posts:
దేశం కోసం జీవితానన్ని త్యాగం చేస్తా..! ప్రజలే తన కుటుంబమన్న సోనియా గాంధీ..!!లక్నో/హైదరాబాద్ : దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్ర… Read More
లగడపాటిపై కేసు పెట్టిన లాయర్ .. లగడపాటి తప్పుడు సర్వేల వెనుక వుంది ఎవరో విచారణ జరపాలని ఫిర్యాదుఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి పలువురు నష్టపోవటానికి లగడపాటి రాజగోపాల్ కారణం అయ్యారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతల… Read More
2019 ఎన్నికల్లో గెలిచిన దాదాపు 50% మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయట!ఏడు విడతలుగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో కలిపి 8049 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు . అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన… Read More
చంద్రబాబు సొంత జిల్లాలో అసమ్మతి సెగ! ఓడిన అభ్యర్థి రాజీనామా! పునరాలోచనలో డీకే?చిత్తూరు: తెలుగుదేశం చరిత్రలో ఏనాడూ ఎదుర్కోలేనంతటి దారుణ పరాజయం ప్రభావం పార్టీలో కాక పుట్టిస్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు … Read More
జగన్ కామెంట్స్‌తో నిర్ణయం మారిపోయింది. చంద్రబాబే ప్రతిపక్ష నేత: ఆ వ్యాఖ్యలు మేలు చేస్తాయా..!ఏపీ శాసనసభలో కొత్త ప్రతిపక్ష నేత ఎవరు. ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉండరా..ఉండలేరా. ఆయన స్థానంలో మరొకరి… Read More
0 comments:
Post a Comment