Thursday, August 1, 2019

అనూహ్యంగా తెరపైకి వచ్చిన మాజీ ప్రధాని...! రాజస్థాన్ నుంచి రాజ్యసభకు మన్మోహన్ సింగ్..!!

న్యూఢిల్లీ/హైదరాబాద్ : మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ మళ్లీ రాజ్యసభలో తన వాణి వినిపించబోతున్నారు. ఆయనను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాజస్థాన్‌‌ బీజేపీ నేత, రాజ్యసభ్యుడు మదన్‌లాల్ సైనీ మరణించడంతో ఆ పదవికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ స్థానానికి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ గురువారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K8hOXY

Related Posts:

0 comments:

Post a Comment