Monday, February 11, 2019

నేడే జ‌గ‌న్ అనంత‌పూర్ ప‌ర్య‌ట‌న‌..! ఎన్నిక‌ల స‌మ‌ర శంఖారావానికి శ్రీ‌కారం..!!

అనంతపురం/ హైద‌రాబాద్: ఆంద్ర ప్ర‌దేశ్ లో బ‌హిరంగ స‌భ‌ల సీజ‌న్ న‌డుస్తున్న‌ట్టు తెలుస్తోంది. జ‌న‌సైన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఏపి సీయం చంద్ర‌బాబు, బీజేపి తో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపి కూడా బ‌హిరంగ‌స‌భ‌లు నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MXIWsJ

0 comments:

Post a Comment