Sunday, August 25, 2019

కాఫీ కింగ్ సిద్దార్థ ఇంటిలో మరో విషాదం, కొడుకు లేడని చివరి వరకు ఆ తండ్రికి తెలీదు!

మైసూరు/బెంగళూరు: కాఫీ కింగ్, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ కుటుంబంలో మరో విషాదం. వి.జి. సిద్దార్థ తండ్రి కాఫీ తోటల యజమాని గంగయ్య హెగ్డే మృతి చెందారు. అనారోగ్యంతో మైసూరు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగయ్య హెగ్డే ఆదివారం మరణించారు. నెల రోజుల గడవక ముందే తండ్రి, కొడుకు మరణించడంతో సిద్దార్థ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L80v8U

Related Posts:

0 comments:

Post a Comment