Monday, August 26, 2019

చిదంబరం అరెస్ట్‌తో పాక్‌లో నిరసనలు..!! ఆ రహస్యమెంటో..?? సుబ్రమణ్యస్వామి సంచలనం

న్యూఢిల్లీ : బీజేపీ నేత, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ సుబ్రమణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు భారత్ కన్నా పాకిస్థాన్‌కు మేలు జరిగిందని పరోక్షంగా కామెంట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టైన చిదంబరం .. ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/322AgHD

Related Posts:

0 comments:

Post a Comment