Monday, August 26, 2019

వామ్మో.. వ్యభిచారానికి సాంకేతికత అనుసంధానం..! ఎంత కేటుగాళ్లో...!

అమరావతి/హైదరాబాద్ : అమ్మాయిన బలహీనలతను ఆసరా చేసుకుని, పెట్టుబడి లేని వ్యాపారంగా భావించి కొంత మంది కేటుగాళ్లు వ్యభిచారం అనే వృత్తిని ప్రధాన జీవనాధారంగా చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. వ్యభిచారం చట్టరీత్యా నేరం కాబట్టి, ఎంత గుట్టుగా నిర్వహించాలో అంతే గుట్టుగా ఈ వ్యవహారాన్ని అంతర్రాష్ట్ర వ్యాపారంగా కొనసాగిస్తున్నారు నిర్వాహకులు. భాషతో పెద్దగా ఇబ్బందులు తలెత్తని వ్యాపారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KWusdi

Related Posts:

0 comments:

Post a Comment