Tuesday, January 19, 2021

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ కోర్టులో జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. అఖిలప్రియ కూడా మరోసారి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. భూమా అఖిలప్రియ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39KzPY1

0 comments:

Post a Comment