Friday, August 16, 2019

చంద్రబాబు నివాసం వద్ద హైటెన్షన్ : ముగ్గరు మంత్రుల అడ్డగింపు : ఇంటిని ముంచేందుకు కుట్ర..!!

ఏపీ రాజధాని అమరావతిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఇంకా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు నివాసంలోని వరద నీరు వచ్చిందనే సమాచారంతో ఉదయం నుండి అక్కడ రాజకీయం వేడెక్కింది. మాజీ ముఖ్యమంత్రి నివాసంలోకి వరద నీరు వచ్చిందనే సమాచారంతో అందరూ అలర్ట్ అయ్యారు. ఆ తరువాత డ్రోన్ కెమేరా చంద్రబాబు నివాసం వద్ద కనిపించటంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KS5xX3

Related Posts:

0 comments:

Post a Comment