నిజామాబాద్ : మద్దతు ధర ఇవ్వాలంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. పలుమార్లు ఆందోళనకు దిగినా అటు పాలకులు గానీ, అధికారులు గానీ స్పందించలేదు. జాతీయ రహదారిపై బైఠాయించినా.. ప్రభుత్వం నుంచి సరైన హామీ లభించలేదు. దీంతో ఛలో హైదరాబాద్ పాదయాత్రకు సిద్ధమయ్యారు రైతన్నలు. కానీ పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో నిరసన కార్యక్రమం విఫలమైనట్లైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XqvoKX
నిజామాబాద్ రైతన్నల పోరాటం.. హైదరాబాద్ పాదయాత్రకు అడ్డంకులు
Related Posts:
చిదంబరంకు పాకిస్థాన్ లో పెరుగుతున్న మద్దతు..! కాబోయే ప్రధాని అందుకే వేధిస్తున్నారంటూ కామెంట్స్కేంద్రమాజీ మంత్రి పీ చిదంబరానికి దాయాదీ పాకిస్థాన్ నుండి కూడ మద్దతు లభిస్తోంది. చిదంబరం ఎంతో సామర్ధ్యం ఉన్న నేత అని, దీంతో దేశానికి ప్రధానమంత్రి అవుతా… Read More
ఓరి దేవుడో: ఈయనకు 17 మంది భార్యలు... 84 మంది పిల్లలట..!ఈ రోజుల్లో ఒక పెళ్లితోనే తల ప్రాణం తోకకు వచ్చేస్తోందంటూ చెప్పే మగవారిని చూస్తున్నాం. అలాంటిది రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకుని కాపురం చేసే మగవారి ప… Read More
మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూతన్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ కొద్దిసేపటి క్రితం ఎయిమ్స్‌లో తుదిశ… Read More
నా వ్యాఖ్యలు వక్రీకరించారు..బొత్సా : స్పష్టత మాత్రం ఇవ్వలేదు..సస్పెన్స్ కంటిన్యూ..!!రాజధాని పైన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో కలకలం రేపిన మంత్రి బొత్సా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని ప్రాంతం పైన తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించా… Read More
రాజధానిపై రగడ..! సంచలన నిర్ణయం దిశగా సీఎం జగన్ అడుగులు...!!?అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏపి రాజధాని నిర్మాణంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపి ప్రలతో పాటు రాజ… Read More
0 comments:
Post a Comment