Monday, March 11, 2019

5/5.. ఎమ్మెల్సీ స్థానాలపై గులాబీ కన్ను.. కారు ఖాతాలో 5 పడ్డట్లేనా?

హైదరాబాద్‌ : టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే గురి తప్పదు. పని తలపెడితే చాలు అది జరిగి తీరాల్సిందే. ఇదంతా గులాబీ బాస్ కేసీఆర్ నైజం. ఎక్కడ వేగం పెంచితే గమ్యానికి సులువుగా చేరుకుంటారో కారు రథసారధికి బాగా తెలుసు. అందుకే గులాబీ ప్రస్థానం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో, పంచాయతీ పోరులో ఘన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u1sz5E

0 comments:

Post a Comment