తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటుంది. రోజుకో చోట గంజాయి అక్రమ రవాణా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ,ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా పరిసరాల్లోనూ, తెలంగాణా రాష్ట్రంలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ గంజాయి జోరుగా సాగవుతోంది. ఏ జిల్లాలో చూసిన గుట్టుచప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VOIrUP
Monday, March 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment