Saturday, August 3, 2019

పంజాబ్‌లో దారుణం : తన కుటుంబానికి చెందిన ఐదుగురిని కాల్చిన వ్యక్తి , అనంతరం ఆత్మహత్య

మోగా: పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అదే కుటుంబ సభ్యుడు కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టించింది. మోగా జిల్లా నాథూవాల్ గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. సందీప్ సింగ్ అనే వ్యక్తి తన నాణమ్మ, తండ్రి, తల్లి, సోదరి, ఆమె మూడేళ్ల బాలికను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తనను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OMErFE

Related Posts:

0 comments:

Post a Comment