అమరావతి: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు రాకేష్ రెడ్డి కాల్ డేటాను పరిశీలించారు. ఇందులో ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లు ఉన్నాయని తేలింది. దీంతో హైదరాబాదులో పని చేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ పైన బదలీ వేటు వేశారు.క్రిమినల్‌తో కాంటాక్టులో ఉన్నందుకు బదలీ వేటు వేశారు. మరో ఏసీపీపై మరింత లోతుగా విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశముంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I2fpyW
జయరాం హత్యలో ట్విస్ట్.. శిఖాకు సంబంధంలేదు!: పోలీస్ అధికారుల సలహా.. ఆ నేతల సాయం కోసమే ఏపీకి?
Related Posts:
పవన్ కల్యాణ్ దారేది? బీజేపీకి దూరం లేనన్న జనసేన నేతఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దారేటు..? ఓవైపు అధికార వైసీపీ నేతలు, ప్రభుత్వ విధానాలతో పాటు ఏకంగా సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తున్న పవన్ కల్యాణ్ తన పాత… Read More
అందర్నీ కలిపే దహనం చేయండి: ‘మాస్ మర్డర్స్, సూసైడ్’ వ్యాపారవేత్త చివరి కోరికలివే..లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో జరిగిన సామూహిక హత్యలు, ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కాగా, ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తులో … Read More
ముందు ఆరోగ్యం..తర్వాతే పార్లమెంట్, చిదంబరం రాజ్యసభ హాజరుపై భార్య నళినిఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని సుప్రీంకోర్టు… Read More
జనసేనను ఇప్పుడైనా విలీనం చేయండి...స్వాగతిస్తాం... ఎంపీ జీవిఎల్ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రెండు రోజులుగా బీజేపీపై ప్రంశంసల వర్షం కురిపిస్తున్న పవన్ కళ్యాణ్ చుట్టు రాజక… Read More
‘ప్రజా రాజధాని అమరావతి’ వర్సెస్ ‘రాజధాని నిజస్వరూపం’ ఏపీలో పోటాపోటీ సదస్సులునవ్యాంధ్రలో రాజధాని పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. రాజధాని ముఖచిత్రంపై గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని టీడీపీ తెలిపింది. ఆ వెంటనే రాజధాని ప్ర… Read More
0 comments:
Post a Comment