Wednesday, August 7, 2019

శివాజీకి హైకోర్టులో ఊరట.. అమెరికా వెళ్లడానికి ఓకే..! విచారణకు ముందు అక్కడికెందుకు ?

హైదరాబాద్‌ : సినీ నటుడు శివాజీని మరోసారి కనికరించింది తెలంగాణ హైకోర్టు. అలంద మీడియా గ్రూప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో అతడు అమెరికా వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది. జులై చివరలో ఇలాగే న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో అమెరికా వెళ్లే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు శివాజీ. తాజాగా మరోసారి హైకోర్టు ఓకే చెప్పడంతో గురువారం నాడు అమెరికా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yMpRmO

0 comments:

Post a Comment