Wednesday, August 7, 2019

వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు: డాక్టర్‌పై పోలీసుల దాడి..ఇదేనా రాజన్న రాజ్యం?

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యింది. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని వైద్యులు డిమాండ్ చేశారు. స్టెథెస్కోప్‌లను పక్కకు పెట్టిన వైద్యులు రోడెక్కారు. తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా తిరుపతిలోని అలిపిరిలో జూనియర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OJuxF1

0 comments:

Post a Comment