Thursday, August 15, 2019

జీవితంపై వేటు వేసిన వెండి రాఖీ..! ప్రేమ పెళ్లి చేసుకున్న రెండు నెలలకే భర్త ఆత్మహత్య..!!

వరంగల్‌/హైదరాబాద్ : పచ్చని సంసారం.. పారాణి ఆరని కాపురం. నిండు నూరేళ్లూ కలిసి ఉందామని ఒక్కటైన జంట. చిన్న అభిప్రాయ భేదం వారి జీవితాల్లో శాశ్వత చీకటిని నింపింది. వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన బంధం పుటుక్కున తెగిపోయింది. చిన్న విషయంలో రాజీ పడని వారి మనస్తత్వాలకు తగిన మూల్యం చెల్లించుకున్నట్టైంది. ఎంతో ఉన్నతంగా జరుపుకుందామనుకున్న రక్షా బంధన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31LJwjv

Related Posts:

0 comments:

Post a Comment