Thursday, May 6, 2021

90 అడుగుల బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు.. మృత్యుంజయుడయ్యాడు

జైపూర్: బోరుబావులను నరకలోకానికి ముఖద్వారంగా భావిస్తుంటారు. అందులో పడ్డ పిల్లల సురక్షితంగా తిరిగొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఒక్కసారి బోరుబావిలో పడితే..తల్లిదండ్రులకు కడుపుశోకాన్ని మిగిలిస్తూ, ఇక తిరిగి రాని లోకానికి వెళ్తారని చెబుతుంటారు. రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఘటన- దీన్ని తిరగరాసింది. 95 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిన ఓ నాలుగేళ్ల బాలుడు సురక్షితంగా తిరిగొచ్చాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33lA20S

Related Posts:

0 comments:

Post a Comment