Friday, December 25, 2020

పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ ప్రారంభించిన ఏపీ సీఎం : పసుపు ముఖాలు ఎర్రగా మారాయన్న వైఎస్ జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లా కొమరగిరి లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ సొంత ఇల్లు లేని నిరుపేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, ఆ కారణంగానే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kyb1K8

0 comments:

Post a Comment