Thursday, April 25, 2019

ప్రియాంక వారణాసి ఫైట్‌పై తొలగని సస్పెన్స్! 50-50 ఛాన్స్ అంటున్న పార్టీ కేడర్!

ఢిల్లీ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఈసారి ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా లేదా అనే అంశంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. మోడీ ప్రత్యర్థిగా ఉత్తర్‌ప్రదేశ్ వారణాసి నుంచి ఆమె బరిలో దిగుతారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఆ స్థానం నుంచి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UBip6K

Related Posts:

0 comments:

Post a Comment