Thursday, April 25, 2019

వైసిపి అనుమానమే నిజ‌మైంది : అంగీక‌రించిన ప్ర‌భుత్వం : పూర్తి స‌మాచారానికి కోర్టు ఆదేశం ...!

వైసిపి అధినేత అనుమానం నిజ‌మ‌ని తేలింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసిపి నేత‌ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఏపి అధికారుల మీద పార్టీ నేత‌లు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసారు. కోర్టులోనూ కేసు దాఖ‌లు చేసారు. అందులో ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది ఫోన్ ట్యాపింగ్ చేసిన‌ట్లు అంగీక‌రించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీని పైన కోర్టు పూర్తి స్థాయి స‌మాచారం కోరింది..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Zw0vG2

0 comments:

Post a Comment