Saturday, August 17, 2019

దేశభక్తులు..! టీచర్లంతా పరుగో పరుగు.. చిన్నారులు మాత్రం ఇంచుకూడా కదల్లేదు..!!(వీడియో)

మంగళూరు : పిల్లలు కల్లకపటం లేని వారు. కల్మషం లేని మనసు. పాలలాంటి స్వచ్ఛంగా ఉంటారు. అంతేకాదు వారిలో దేశభక్తి కూడా మెండు. యువత కంటే పిల్లల్లోనూ దేశం పట్ల అంకితభావం, గౌరవ ఉంటాయి. మంగళూరుకు చెందిన పిల్లల గురించి చెప్పక్కర్లేదు. వారే భావి భారత పౌరులు. తమ దేశం పట్ల, తమ జాతీయ పతాకం ఎగరవేసే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KQlRYi

0 comments:

Post a Comment