Saturday, August 17, 2019

హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలు ఈ యేడు పెద్ద టాస్క్.. సమాయత్తమవుతున్న పోలీసులు.. ఫైనల్ టచ్ లో ఖైరతాబాద్ గణే

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు గర్వంగా చెప్పుకునే ఖైరాతాబాద్ గణేష్ పర్విదినానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దే్శంలోనే అత్యంత ఎత్తైన వినాయకున్ని రూపొందించడం, 11రోజులు పవిత్ర పూజలందుకున్న తర్వాత గంగమ్మ ఒడికి చేర్చే వరకూ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. సుమారు 25లక్షల మంది భక్తులు ఖైరాతా బాద్ వినాయకున్న దర్శించుకుంటారని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MnEG8m

0 comments:

Post a Comment