Sunday, May 5, 2019

అనుకున్నదొక్కటి ... అయినదొక్కటి... టీడీపీలో ఓట్ల కంటే నోట్ల పంచాయితీలు ఎక్కువైయ్యాయా?

పోలింగ్ స‌ర‌ళితో ఎవ‌రికి ఎన్ని ఓట్లు పోల‌య్యాయ‌నే లెక్క‌లు తేల‌క టీడీపీ అధినాయ‌క‌త్వం మ‌ల్ల గుల్లాలు ప‌డుతోంది. ఇదే స‌మ‌యంలో డ‌బ్బుల లెక్క‌ల పంచాయితీ ఇప్పుడు ఆ పార్టీలోని ముఖ్య‌నేత‌ల‌కు త‌ల నొప్పిగా మారింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఇద్ద‌రు నేత‌లు త‌మ‌కు డ‌బ్బులిచ్చిన‌ట్లుగా చెబుతున్నార‌ని..త‌మ‌కు అది అంద‌లేద‌ని ఫిర్యాదు చేసారు. అయితే, దీని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J06Owt

0 comments:

Post a Comment