Saturday, August 24, 2019

ప్రధాని మోడీకి యూఏఈ అత్యున్నత పౌరపురస్కారం\"ఆర్డర్ ఆఫ్ జాయెద్\"

యూఏఈ: ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈలో పర్యటిస్తున్న ప్రధాని మోడీకి ఆదేశ అత్యున్నత పౌరపురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయెద్‌తో గౌరవించింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి ప్రధాని మోడీ కృషి చేశారని ఆదేశ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్డర్ ఆఫ్ జాయెద్ అంతకుముందు పలువురు ప్రపంచదేశాధినేతలకు లభించింది. మోడీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33S48sd

Related Posts:

0 comments:

Post a Comment