Monday, November 2, 2020

సిద్దిపేటలో ఉద్రిక్తత: స్వర్ణ లాడ్జి వద్ద టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల కొట్లాట -దుబ్బాక బైపోల్ నేపథ్యంలో

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంకొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా.. ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ నేతలు, శ్రేణులు కొట్లాటకు దిగారు. దుబ్బాక బైపోల్ పై సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని స్వర్ణ ప్యాలెస్ లాడ్జ్ దగ్గర టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. కాబూల్ యూనివర్సిటీలో మారణహోమం -ఉగ్రదాడిలో 19మృతి విద్యార్థులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3609aoj

0 comments:

Post a Comment