Monday, August 26, 2019

జగన్ ఎక్కడా తగ్గట్లేదు :రీ టెండరింగ్ తోనే పోలవరం : ఆగ్రహించిన కేంద్ర మంత్రికే ఆహ్వానం..!!

ఎన్ని విమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి జగన వెనక్కు తగ్గటం లేదు. ప్రతిపక్షాలు ఒక్కటిగా నినదిస్తున్నా..ఆరోపిస్తన్నా...వ్యతిరేకత వస్తందనే ఆందోళన వ్యక్తం అవుతున్నా లెక్క చేయటం లేదు. కేంద్ర మంత్రిని సైతం ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా ఎవరైతే ఏపీ ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారో కేంద్ర జలశక్తి మంత్రిని పోలవరం పర్యటనకు సీఎం జగన్ ఆహ్వానించారు. అదే సమయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L4WfHa

0 comments:

Post a Comment