Tuesday, April 23, 2019

కేరళలో హాట్ సీట్లు ఇవే: దేశం దృష్టి ఈ స్థానాలపైనే..!

కేరళ: నలభైరోజుల పాటు సుదీర్ఘ ప్రచారం తర్వాత కేరళలో ఒకే సారి అన్ని లోక్‌సభ స్థానాలకు మూడవదశలో పోలింగ్ జరుగుతోంది. కేరళ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు కేంద్రమంత్రి అల్ఫోన్స్, సిట్టింగ్ ఎంపీ శశి థరూర్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక్కడ అధికారిక కమ్యూనిస్టు పార్టీకి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి ఈ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DwCvsZ

0 comments:

Post a Comment