Tuesday, April 23, 2019

ఆధార్ వల్ల గోప్యతకు భంగం కలగదు.. అదొక గుర్తింపు మాత్రమే : నందన్ నిలేకని

ఢిల్లీ : ఆధార్ కార్డు వాడకంపై ఎన్నో అనుమానాలు, మరెన్నో ఊహాగానాలు. ఆధార్ కార్డుతో తమ డేటా చోరీ అవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో వినియోగదారుల గోప్యతకు అర్థం లేకుండా పోతోందనే ఆరోపణలున్నాయి. అయితే అలాంటి వాటికి యునిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మాజీ ఛైర్మన్ నందన్ నిలేకని తాజాగా చేసిన వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DoMH6D

Related Posts:

0 comments:

Post a Comment