Sunday, September 8, 2019

హరీష్‌కు ఆర్ధిక శాఖ... 5గురు నూతన మంత్రులకు శాఖల కేటాయింపు

కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 6 గురు మంత్రులకు శాఖలు కేటాయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేబినెట్‌లోకి కొత్తవారిని తీసుకున్న కేసీఆర్... వారికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. కీలకమైన ఆర్థికశాఖను మంత్రి హరీష్‌రావుకు కేటాయించారు. ఇక సీఎం తనయుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన కేటిఆర్‌కు గతంలో నిర్వహించిన మున్సిపల్ శాఖతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3181lsX

0 comments:

Post a Comment