హైదరాబాద్: సత్యవతి రాథోడ్ రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న నాయకురాలు. సర్పంచ్ స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేడు కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రి పదవిని చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZKph91
Sunday, September 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment