Tuesday, July 9, 2019

ఆ ప్రశ్నకు చంద్రబాబు దగ్గర కూడా సమాధానం లేదట ..ఆ ప్రశ్న ఏంటో తెలుసా ?

ఏపీ మాజీ సీఎం అనంతపురం పర్యటన సందర్భంగా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర ఒక ప్రశ్నకు సమాధానం లేదని ఆయన చెప్పారు. అసలు సమాధానమే లేని ప్రశ్న ఉంటుందా? ఇంతకీ చంద్రబాబుకే సమాధానం తెలియని ఆ ప్రశ్న ఏంటి ? రాజకీయాల్లో 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలీని ప్రశ్న ఏంటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NFhzaL

Related Posts:

0 comments:

Post a Comment