Tuesday, July 9, 2019

పోలీసుల ఎదుటే దళిత యువకుడు హత్య... కారణం ఇదే..!

అహ్మదాబాద్ : గుజరాత్‌లో దారుణం జరిగింది. పోలీసుల ఎదుటే దళిత యువకుడిని అతని సొంత బావలే అతికిరాతకంగా నరికి హత్య చేశారు. ఈ ఘటన అహ్మదాబాదులోని వార్మర్ గ్రామంలో చోటుచేసుకుంది. కచ్ ప్రాంతానికి చెందిన హరీష్ కుమార్ సోలంకి అనే దళిత యువకుడు అగ్రకులంకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం రెండునెలల గర్భిణీ. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32fxDTP

Related Posts:

0 comments:

Post a Comment