Monday, July 22, 2019

కేసీఆర్ జగన్‌ను చూసి నేర్చుకో.. సీఎంపై జీవన్ రెడ్డి ఫైర్

జగిత్యాల : సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇచ్చిన హామీల అమలేదని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే కేసీఆర్ సర్కార్ పనిచేస్తుందని .. ఉదహరణకు ఎన్నికల సమయంలోనే అర్హులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. తర్వాత మిగతా హమీలు, లబ్ధిదారుల ఊసును మరచిపోతారని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రం ఏపీ సీఎం జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XZqXL9

Related Posts:

0 comments:

Post a Comment