Thursday, October 22, 2020

నాయిని పాడెమోసిన కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా..కేసీఆర్ కంటతడి..

మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, బంధువులు రోదనల మధ్య.. అధికార లాంఛనాలతో అంత్యక్రియల ఘట్టం పూర్తయ్యింది. నాయినికి కడసారి వీడ్కోలు పలికేందుకు రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు వచ్చి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jor8Fw

0 comments:

Post a Comment