Wednesday, July 29, 2020

అన్‌లాక్ 3.0: రాత్రి కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేత, సినిమా హాళ్లకు నో, జిమ్స్‌కు ఓకే

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీంతోపాటు జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఏపీలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 10వేలకుపైగా పాజిటివ్ కేసులు, 65 మంది మృతి, జిల్లాల వారీగా..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P9Rs9C

Related Posts:

0 comments:

Post a Comment