Wednesday, July 3, 2019

పోలీసుల వర్క్ ఫ్రం హోం స్కీం... క్రిమినల్స్ సమాచారం అందిస్తే నజరాన....!

మీరు ఇంట్లో ఉండే వేల రుపాయలు సంపాదించాలని భావిస్తున్నారా..? గృహిణిలు, రిటైర్ అయిన వారితోపాటు ఉద్యోగం లేని యువతకు మంచి అవకాశం ...ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించండి...ఇది సాధరణంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల్లో వెలువడే ప్రకటనలు ...కాని ఇప్పుడు ఇది పోలీసు శాఖకు పాకింది...ఇంటి నుండే సంపాదించండి...కాని పని చేసి కాదు...పోలీసులకు క్రిమినల్స్ సమాచారం అందిస్తే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30iicbV

Related Posts:

0 comments:

Post a Comment