Wednesday, January 15, 2020

హైదరాబాద్ నడిబొడ్డున రేవ్ పార్టీ : అర్ధనగ్న నృత్యాలు,వ్యభిచారం.. నిందితుల కోసం గాలింపు..

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్బులో రేవ్ పార్టీ ఏర్పాట్లను పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో పబ్బుపై దాడి చేసిన పోలీసులు 21 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు సమాచారం చేరిందన్న విషయం తెలిసి.. నిర్వాహకులు అప్పటికే పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. రేవ్ పార్టీ ఎవరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aelzq3

0 comments:

Post a Comment